Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మార్చి 27 ఎపిసోడ్‌లో సత్యం కుటుంబసభ్యులు అందరూ కలిసి పల్లెటూరికి వెళ్లడానికి బయలుదేరుతారు. కానీ శృతి మాత్రం రానని పట్టుపడుతుంది. రవి, ప్రభావతి ఆమెను కన్వీన్స్ చేస్తారు. ఊరికి వెళుతున్నంతసేపు బాలుతో ప్రభావతి గొడవ పడుతూనే ఉంటుంది.

1 year ago
11







English (US) ·