Gunde Ninda Gudi Gantalu Serial: ప్ర‌భావ‌తి క‌న్నింగ్ ప్లాన్ -అత్తింటికి మీనా దూరం -రోహిణిని వ‌ణికించిన బాలు

1 year ago 22
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంట‌లు ఏప్రిల్ 18 ఎపిసోడ్‌లో కామాక్షితో ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడాల‌ని ప్ర‌భావ‌తి అనుకుంటుంది. ప్ర‌భావ‌తి మొహం ముందే ర‌వి, మ‌నోజ్ రూమ్ త‌లుపులు వేసుకుంటారు. త‌న రూమ్ ఇవ్వ‌డానికి బాలు ఒప్పుకోడు. మ‌రోవైపు రోహిణి పార్ల‌ర్ అమ్మేసిన సంగ‌తి బాలు క‌నిపెడ‌తాడు.
Read Entire Article