Gunde Ninda Gudi Gantalu Serial: అత్త‌కు ఎదురుతిరిగిన మీనా - ప్ర‌భావ‌తి క‌న్నింగ్ ప్లాన్‌ - మ‌నోజ్ జాబ్ రిజెక్ట్‌

1 year ago 16

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు ప్రోమోలో ప్ర‌భావ‌తి, రోహిణి, శృతి ఒక్క‌ట‌వుతారు. మీనాను టార్గెట్ చేస్తారు.బాలు ఇంట్లో లేని టైమ్ చూసి అత‌డిని త‌క్కువ చేసి మాట్లాడ‌టంతో మీనా స‌హించ‌లేక‌పోతుంది. ధ‌మ్ము, ధైర్యం ఉంటే బాలు ఉన్న‌ప్పుడు మాట్లాడ‌మ‌ని ఛాలెంజ్ చేస్తుంది.

Read Entire Article