Gummadi Narsaiah: అసలు ఎవరీ 'గుమ్మడి నర్సయ్య'.. ఆయన బయోపిక్‌తో సినిమా.. వర్కవుట్ అవుతుందా?

8 months ago 20
భారతీయ సినీ చరిత్రలో ఒక వ్యక్తి జీవిత చరిత్రను తెరపైకి తీసుకురావాలంటే ఎంతో పరిశోధన, ధైర్యం అవసరం. మాజీ ఎమ్మెల్యే, నిజాయితీకి, నిరాడంబరతకు మారుపేరైన గుమ్మడి నర్సయ్య గారి లాంటి వ్యక్తి చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడం ఒక సాహసం అనే చెప్పాలి.
Read Entire Article