Govinda: ఒక్కసారిగా కుప్పకూలిన బాలీవుడ్ స్టార్ గోవింద.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

8 months ago 16
బాలీవుడ్ స్టార్ హీరో గోవింద అనారోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. బుధవారం (నవంబర్ 12) ఉదయం సమయంలో తన ఇంట్లోనే ఒక్కసారిగా ఆయన స్పృహ కోల్పోయి కుప్పకూలడంతో ముంబైలోని క్రిటికేర్ ఆసియా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.
Read Entire Article