Gautham Ghattamaneni: గౌతమ్ బర్త్‌డే వేళ.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..!

10 months ago 20
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షల సందడి మిన్నంటింది. అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పోస్టులు షేర్ చేశారు.
Read Entire Article