Gajuwaka Organic Santha: విశాఖలో సేంద్రీయ సంత.. ఆరోగ్యాన్ని పెంచే కూరగాయలకు ఆదరణ

2 weeks ago 3
ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలే ఈ రోజుల్లో దొరకడం లేదు. అలాంటి ఆరోగ్యం మన వీధుల్లోనే దొరుకుతుంది అంటే ఇక ఎగిరి గంతేస్తారు. క్యూలో నిలబడి మరీ నాలుగు రూపాయలు ఎక్కువైనా సరే కొంటారు కదా. విశాఖ ప్రజల కోసం గాజువాకలో సేంద్రీయ సంత ఏర్పాటు చేశారు. ఈ సంతలో ఆరోగ్యాన్ని పెంచే కూరగాయలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి గురువారం జరిగే ఈ సంత కోసం వారం రోజులూ ఆరోగ్య అభిలాషలు ఎదురుచూస్తున్నారు.
Read Entire Article