Gaama Awards 2025: ఘనంగా 'గామా' అవార్డుల పండగ.. బ్రహ్మానందంకు గ్లోబల్ కమెడియన్ అవార్డు...!

9 months ago 12
Gaama Awards 2025: ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో Keinfra Properties 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో అతిరథ మహారధుల సమక్షంలో మరింత గ్రాండ్ గా జరిగింది.
Read Entire Article