Friendly Ghost: మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ రిలీజ్

11 months ago 18
సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రలుగా సస్పెన్స్ కామెడీ చిత్రం 'ఫ్రెండ్లీ ఘోస్ట్' సుచిన్ సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను మంచు మనోజ్ విడుదల చేశారు.
Read Entire Article