Fake Liquor: ఏపీలో నకిలీ మద్యం వ్యవహారం.. యూట్యూబర్ అరెస్ట్..

9 months ago 21
ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాకు చెందిన యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా గోస్పాడుకు చెందిన అల్లాబకాష్ అనే యూట్యూబర్‌కు కల్తీ మద్యం కేసులో సంబంధం ఉందంటూ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా,. కోర్టు రిమాండ్ విధించింది. అల్లాబకాష్ నకిలీ మద్యం లేబుళ్లను హైదరాబాద్‌లోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో తయారు చేయించినట్లు అధికారులు గుర్తించారు.
Read Entire Article