EXPLAINED: Actress Pratyusha Death Suicide or Murder? | హీరోయిన్ ప్రత్యూషది హత్యా? ఆత్మహత్యా?

5 months ago 31
రెండు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఒక తీవ్ర విషాదం.. హీరోయిన్ ప్రత్యూష మరణం. చూడ్డానికి ఎంతో అందంగా ఉండే ఆ అమ్మాయి, కెరీర్ పరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలోనే అర్ధాంతరంగా తనువు చాలించింది. అది ఆత్మహత్యా? పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యా? ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి పాత్ర ఏంటి? 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి? ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఆవేదన ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు, ఈ కేసులో జరిగిన ప్రతి పరిణామాన్ని ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం.
Read Entire Article