End of Remake Era: టాలీవుడ్‌లో రీమేక్స్‌కు ఎండ్ కార్డ్.. కొత్త ట్రాక్‌లో తెలుగు సినిమా!

8 months ago 21
ఒకప్పుడు టాలీవుడ్‌లో రీమేక్‌లదే (Remakes) రాజ్యం. వేరే భాషలో హిట్టయిన కథను తీసుకుంటే, తెలుగులో కూడా హిట్ పక్కా అని ప్రొడ్యూసర్లు నమ్మేవారు. అప్పట్లో రీమేక్స్‌కు అంత పవర్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 
Read Entire Article