Eesha Rebba: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కి ఈషా రెబ్బా.. అసలేం జరిగిందంటే..!
4 months ago
26
ఓ సోషల్ మీడియా మీమ్ పేజీలో ఈషా రెబ్బను లక్ష్యంగా చేసుకుని ఒక వ్యక్తి తీవ్ర అభ్యంతరకర కామెంట్స్ పోస్ట్ చేశాడు. తాజాగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ నటి.