Dulquer Salman: దుల్కర్ సల్మాన్ క్రేజీ లవ్ స్టోరీ.. పెళ్లికి ముందే కాబోయే భార్యతో..!
10 months ago
20
దుల్కర్ సినిమా కెరీర్ స్టార్ట్ కాకముందే తన లవర్ అమల్ సూఫియాను పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి లవ్ స్టోరీ ఒక రొమాంటిక్ సినిమా స్టోరీలా ఉంటుంది.