Diwali Tollywood: దీపావళికి క్రేజీ అప్‍‍డేట్లు.. హరి హర వీరమల్లు పాట, బాలయ్య సినిమా టైటిల్, గేమ్ ఛేంజర్ టీజర్ సహా!

1 year ago 26
Diwali Tollywood Updates: దీపావళి సందర్భంగా కొన్ని టాలీవుడ్ చిత్రాల నుంచి అప్‍డేట్లు రానున్నాయి. హరి హర వీరమల్లు చిత్రం నుంచి పాట విడుదల కానుంది. బాలయ్య కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ కూడా రెడీ అయింది. గేమ్ ఛేంజర్ టీజర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Read Entire Article