Director's Painful Story: తన కథనే సినిమాగా తీసిన డైరెక్టర్.. తల్లి పాత్రలో సొంత కూతురు.. ఏదంటే?

6 months ago 19
తెరపై మనం చూసే కథలన్నీ కల్పితాలు ఉండవు.  కొన్ని సినిమాలు దర్శకుల రియల్ లైఫ్ తాలూకా చేదు జ్ఞాపకాల నుంచి పుట్టుకొస్తాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ (Director Mahesh Bhatt) లైఫ్‌లో కూడా అలా గుండె బరువెక్కే స్టోరీ ఒకటి ఉంది.
Read Entire Article