Dil Raju Great Words About Naveen Polishetty | జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి పెద్ద హీరోలు అయ్యారు

5 months ago 31
“నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ ఇద్దరూ జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఈరోజు పెద్ద హీరోలుగా ఎదిగారు” అంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “అనగనగా ఒక రాజు” బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్‌లో దిల్ రాజు నవీన్ పోలిశెట్టి నటనను, కృషిని ప్రశంసించారు. కంటెంట్‌పై నమ్మకం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడమే వారి విజయానికి కారణమని తెలిపారు.#dilraju #naveenpolishetty #vijaydevarakonda #latestnews #entertainment #cinema
Read Entire Article