Dhurandhar: పాకిస్థాన్‌లో ధురంధర్ మూవీ మాస్ రికార్డ్.. ఎగబడి మరీ చూస్తున్నారు మావ..!  

5 months ago 20
మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్‌ని ఎవరూ ఆపలేరు. సరిహద్దులు, రాజకీయాలు అడ్డువచ్చినా సరే.. సినిమా తన సత్తా చాటుకుంటుంది. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. బాలీవుడ్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’ను (Dhurandhar) పాకిస్థాన్‌లో బ్యాన్ చేశారు.
Read Entire Article