Dhurandhar: ధురంధర్ సినిమాలో పలు మార్పులు.. కేంద్రం కీలక నిర్ణయం
10 months ago
33
Dhurandhar: రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ 1000 కోట్లను దాటి, ఆర్ఆర్ఆర్ రికార్డును ఛేదించేందుకు సిద్ధమైంది. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కొన్ని పదాలు, డైలాగ్ మార్చారు.