Dhurandhar Movie: 'బాహుబలి-2' రికార్డు బద్దలు కొట్టిన ధురంధర్ మూవీ.. ఊచకోత కలెక్షన్లు!

5 months ago 17
సినిమా నచ్చితే భాషను లెక్కచేయకుండా థియేటర్‌లను హౌజ్ ఫుల్స్‌తో నింపేయడంలో తెలుగు వాళ్ల తర్వాతే ఎవరైనా. భాష ఏదైనా సరే కంటెంట్ కొత్తగా ఉంటే చాలు పట్టం కడుతుంటారు మనవాళ్ళు. ప్రస్తుతం ధురంధర్ సినిమా విషయంలో అదే జరుగుతుంది.
Read Entire Article