Dheekshith Shetty | దీక్షిత్ శెట్టి స్పీచ్.. రష్మిక ఎమోషనల్

11 months ago 36
“ది గర్ల్‌ఫ్రెండ్” మూవీ విజయోత్సవ వేడుకల్లో హీరో దీక్షిత్ శెట్టి భావోద్వేగంగా మాట్లాడారు. రష్మిక మందన్న, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో కలిసి ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, సినిమా విజయానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
Read Entire Article