Dhee Pandu Master: ఢీ డ్యాన్స్ షో పండు మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు

1 day ago 3
Dhee Pandu Master Seriously Injured In Road Accident: ‘ఢీ’ డ్యాన్స్ షో ఫేమ్ పండు మాస్టర్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో పండు మాస్టర్‌ను కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ ఈవెంట్‌ పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
Read Entire Article