Dharmendra: మా నాన్న బతికే ఉన్నాడు.. ధర్మేంద్ర కూతురు ఇషా డియోల్

8 months ago 21
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ఆరోగ్య పరిస్థితిపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధ‌ప‌డుతున్న ఆయన.. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.
Read Entire Article