Dhanush: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్... కుబేరా రేంజ్‌లో హిట్టు కొడుతుందా?

10 months ago 17
‘కుబేర’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న నేషనల్ అవార్డు విజేత సూపర్ స్టార్ ధనుష్, ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా మరియు దర్శకుడిగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కొట్టు’.
Read Entire Article