DGP CV Anand: మా వాళ్లను రక్షించేందుకు పిస్టల్‌తో కాల్పులు జరిపాను.. 2003 నాటి ఘటనను గుర్తు చేసుకున్న డీజీపీ సీవీ ఆనంద్

1 month ago 16
CV Anand Firing: 2003లో హైదరాబాద్ మల్లేపల్లి–అఘాపుర ప్రాంతంలో జరిగిన అల్లర్లను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ తాజాగా గుర్తు చేసుకున్నారు. తన చిన్న బృందంపై 100 మందికి పైగా ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో.. సిబ్బందిని రక్షించేందుకు పిస్టల్‌తో కాల్పులు జరిపినట్లు తెలిపారు. అనంతరం వారిని మల్లేపల్లి చుట్టుపక్కల వీధుల్లో వెంబడించామని గుర్తు చేసుకున్నారు. అప్పటి కాల్పుల దృశ్యాలను ఓ దినపత్రిక ఫొటోగ్రాఫర్‌ చిత్రీకరించగా.. మరుసటి రోజు పత్రికల్లో ప్రచురితమైన విషయాన్ని కూడా ఆనంద్‌ గుర్తుచేసుకున్నారు.
Read Entire Article