Cyclone Arnab Updates: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. 20 జిల్లాల కంట్రోల్ రూమ్ నంబర్లివే

1 week ago 10
AP Govt District Wise Control Rooms: ఆంధ్రప్రదేశ్‌‌కు అర్నబ్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. తీవ్ర తుఫాన్‌గా మారి రాష్ట్రంపై ప్రభావం చూపిస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.. ముందస్తు జాగ్రత్తగా బీచ్‌లను మూసివేశారు. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అంతేకాదు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. అలాగే APSDMA కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 1800 425 0101ను సంప్రదించాలని సూచించింది.
Read Entire Article