Crime Thriller: థియేటర్‌లో అట్టర్‌ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం 9.3 రేటింగ్‌తో గత్తరలేపుతుంది.. ఏం క్రైమ్ థ్రిల్లర్ సినిమారా బాబూ..!

6 months ago 15
సినిమా ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ గెస్ చేయలేరు. రిలీజ్ అయినప్పుడు థియేటర్ వైపు కూడా చూడని జనం.. తర్వాత అదే సినిమాని నెత్తిన పెట్టుకుంటారు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన సినిమాలు కూడా తర్వాత 'కల్ట్ క్లాసిక్స్'గా మారుతుంటాయి.
Read Entire Article