Coolie Movie: పీక్స్‌లో అంచనాలు పెంచేస్తున్న కూలీ.. రికార్డుల మోత మోగిపోద్ది!
10 months ago
16
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'కూలీ'.