Committee Kurrollu: 'కమిటీ కుర్రాళ్లు' సినిమాకు అరుధైన అవార్డు..!

1 year ago 39
Committee Kurrollu: ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు. కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్‌లో బ్లాక్ బస్టర్‌లు కొడుతుంది. సరిగ్గా ఇప్పుడు కమిటీ కుర్రోళ్లు సినిమా అదే రేంజ్‌లో దూసుకుపోతుంది.
Read Entire Article