Comedian: 5 ఎకరాల్లో ఇల్లు.. 500 ఎకరాల భూములు.. చివరికి, చిల్లి గవ్వ కూడా మిగల్లేదు..!

1 year ago 19
ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఏమి లేనోడ్ని ఏసీ కార్‌లో తిరగేలా చేస్తుంది.. అదే విధంగా ఎత్తైన మేడల్లో ఉండే వాళ్లను పూరి గుడిసెలోకి కూడా తీసుకుంది. ఇక్కడ కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. నీకు హిట్లు పడ్డాయంటే.. అందరూ నీ వాళ్లే.
Read Entire Article