Colour Photo Movie: 'కలర్ ఫొటో'కు మరో గౌరవం… సెకండ్ బెస్ట్ ఫిలింగా గద్దర్ అవార్డు!

11 months ago 31
తెలుగు సినిమాల్లో విలక్షణమైన ప్రేమ కథగా చరిత్రలో నిలిచిపోయిన "కలర్ ఫొటో" ఇప్పుడు మరో గౌరవాన్ని తన ఖాతాలో వేసుకుంది. సామాజిక నేపథ్యంతో కూడిన, మార్మిక భావోద్వేగాల నడుమ సాగిన ఈ ప్రేమ కథ… ఇప్పుడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2020 లో ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికై, అందరి చూపులను మళ్లించింది.
Read Entire Article