Cockroach Movie: 'కాక్రోచ్' సినిమాకు A సర్టిఫికేట్.. ఒక వేశ్యకు, కిరాయి హంతకుడికి మధ్య..!

5 months ago 44
సమాజం చీత్కరించుకుని పక్కన పడేసే మురికి మనుషుల మధ్య నడిచే ఒక అందమైన, హృదయాన్ని కదిలించే ప్రేమ కథే “కాక్రోచ్”. అడ్డురోడ్డుపై పడుపు వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే ఒక వేశ్యకి, జీవితాన్ని అద్దెకు ఇచ్చిన ఒక కిరాయి హంతకుడికి మధ్య పుట్టిన స్వచ్ఛమైన స్నేహం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తుంది.
Read Entire Article