Cinematica Expo 2025: సినిమాటికా ఎక్స్పో 2025.. హైదరాబాద్‌లో హాలీవుడ్ టెక్నాలజీ!

8 months ago 20
హాలీవుడ్ టు టాలీవుడ్ అనే కాన్సెప్ట్ తో సినిమాలో సాంకేతికత, సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయడానికి సినిమాటికా ఎక్స్పో ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి విందా ముందుకొచ్చారు. అదే దిశలో సినిమాటికా ఎక్స్పో 2025 సినిమా భవిష్యత్తుకి వేదికగా ముందుకు సాగుతోంది.
Read Entire Article