Cinema Story: 14,000 అడుగుల ఎత్తులో షూటింగ్.. ప్రాణాలకు తెగించి సినిమా చేసిన హీరో!

11 months ago 20
సినిమా మేకింగ్ అంటే కేవలం కెమెరా, లైట్స్, యాక్షన్ మాత్రమే కాదు. కొన్నిసార్లు  యూనిట్ మొత్తం ప్రాణాలకు తెగించి కష్టపడాల్సి వస్తుంది. ఒక మంచి స్టోరీని ఆడియన్స్‌కి చూపించడం కోసం డైరెక్టర్లు, యాక్టర్లు, టెక్నీషియన్స్ ఎంత దూరం అయినా వెళ్తారు. అలాంటి ఒక మూవీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article