Chuttamalle Video song: 'చుట్టమల్లే' వీడియో సాంగ్ వచ్చేసింది మామ..!

1 year ago 28
Chuttamalle Video song: సినిమా వచ్చి నెల రోజులు అయినా.. ఇంకా దేవర యుఫోరియా ఎక్కడా తగ్గడం లేదు. నిజానికి దేవర సినిమాకు వచ్చిన టాక్‌కు ఎప్పుడో దుకాణం సర్దేయాల్సింది. కానీ… రోజులు గడిచే కొద్ది మౌత్ టాక్ పాజిటీవ్‌గా రావడంతో మళ్లీ ఊపందుకుంది.
Read Entire Article