Chiru-Anil Ravipudi Movie: 'మెగా157' క్రేజీ అప్‌డేట్... టైటిల్ గ్లింప్స్ వచ్చేస్తుంది మామ!
11 months ago
21
మెగాస్టార్ చిరంజీవి, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించబోయే హీరోయిన్‌ను అనిల్ రావిపూడి ఇప్పటికే ఫైనలైజ్ చేశాడు. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ నయనతార.