Chiranjeevi | వజ్రోత్సవాల వివాదం.. మోహన్ బాబుకు చిరంజీవి చురకలు

1 year ago 27
ANR నేషనల్ అవార్డ్స్ కార్యక్రమంలో మోహన్ బాబు గురించి పరోక్షంగా మాట్లాడారు చిరంజీవి. వజ్రోవాల సమయంలో కొందరు తనకు లెజండరీ అవార్డు ఇవ్వడాన్ని వ్యతిరేకించారని.. కానీ ఇప్పుడు తాను లెజెండరీ అవార్డుకు అర్హుడినని ఆయన అన్నారు.
Read Entire Article