Chiranjeevi: మెగా ఫ్యామిలీకే అల్లు వారి తొలి ఆహ్వానం.. చిరంజీవిని చూసి ఫ్యాన్స్ షాక్, ఇంతకీ ఏమైందంటే..!
5 months ago
30
అల్లు అరవింద్ ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. అల్లు శిరీష్ తొలి పత్రికను చిరంజీవికి అందించారు. అయితే ఈ ఫొటోలో చిరంజీవి చేతికి పట్టీ కనిపించడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.