Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారూ' సినిమాకు అంత తక్కువ బడ్జెట్ అయిందా..? ఇదెక్కడి మాస్‌రా మామ!

5 months ago 19
సంక్రాంతి పండక్కు 3 రోజుల ముందే రిలీజై ఫెస్టివల్ వైబ్స్ తీసుకొచ్చింది 'మన శంకర వరప్రసాద్ గారూ' సినిమా. కొన్నేళ్లుగా మెగాస్టార్ నుంచి మిస్సయిన వింటేజ్ కామెడీని అనీల్ రావిపూడి బయటకు తీసుకొచ్చి అటు ఫ్యాన్స్‌కు ఇటు ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టాడు.
Read Entire Article