Chiranjeevi: భారీ ధరకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ రైట్స్.. ఈ డిమాండ్ చూశారా?

8 months ago 13
చిరంజీవి, వెంకటేష్, నయనతార నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులు సొంతం చేసుకుంది. 2026 సంక్రాంతికి విడుదల.
Read Entire Article