Chiranjeevi: చిరంజీవిపై అశ్లీల వీడియోలు.. AI మార్ఫింగ్ ఫొటోలతో రచ్చ రచ్చ

8 months ago 22
సోషల్‌ మీడియాలో వేగంగా పెరుగుతున్న డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ఇప్పుడు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవిని కూడా ప్రభావితం చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో ఆయన చిత్రాలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యరూపంలోకి మార్చడం రచ్చకు దారి తీసింది.
Read Entire Article