Chiranjeevi: కుర్ర దర్శకుడితో ఆగిపోయిన చిరంజీవి సినిమా.. ఎందుకో తెలుసా?

1 year ago 28
చిరంజీవి.. ఈ పేరు గురించి మనం కాదు బాక్సాఫీస్ రికార్డులు మాట్లాడతాయి. అసలు.. చిరంజీవి పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పటి తరానికి చిరు యుఫోరియా గురించి పెద్దగా తెలియదు కానీ.. ఒకప్పుడు చిరంజీవి కోసం చొక్కాలు చింపుకున్న అభిమానులు కోట్లల్లోనే ఉన్నారు.
Read Entire Article