Chiranjeevi: 'ఓజీ' రికార్డు బ్రేక్ చేసిన 'మన శంకర వర ప్రసాద్ మూవీ'.. మెగాస్టార్ మాస్ ర్యాంపేజ్..!

5 months ago 44
సంక్రాంతి పండక్కు 3 రోజుల ముందే రిలీజై ఫెస్టివల్ వైబ్స్ తీసుకొచ్చింది 'మన శంకర వరప్రసాద్ గారూ' సినిమా. కొన్నేళ్లుగా మెగాస్టార్ నుంచి మిస్సయిన వింటేజ్ కామెడీని అనీల్ రావిపూడి బయటకు తీసుకొచ్చి అటు ఫ్యాన్స్‌కు ఇటు ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టాడు.
Read Entire Article