Chiranjeevi: ఆ సమయంలో చిరంజీవి పార్టీ పెట్టి ఉంటే.. కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడు..!

11 months ago 20
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినీ, సామాజిక సేవల్లో మెరుగైన రికార్డులు సాధించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. పవన్ కల్యాణ్ కూడా పార్టీ చేరి, చురుకుగా ప్రచారం చేశారు. ఐతే, చిరు రాజకీయంగా విఫలమయ్యారు. 2011లో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాం పార్టీని విలీనం చేశారు.
Read Entire Article