Chiranjeevi: అంతర్వేదిలో నిత్య అన్నదానం.. 29ఏళ్లుగా మెగా సేవ, ఎందుకో తెలుసా..?

5 months ago 33
Chiranjeevi: ప్రముఖుల పేర్లతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అనేక మంది వ్యక్తుల పేర్లతో వాళ్ల అభిమానులు లేదంటే కుటుంబ సభ్యులు అన్నదానం, రక్తదానం చేస్తుంటారు. అయితే గత 29 సంవత్సరాలుగా లక్షలాదిగా అక్కడికి వస్తున్న ప్రజలకు భక్తులకు చిరంజీవి పేరుతో అన్నదానం చేస్తున్నారు.ఎందుకో వీడియో స్టోరీ చూడండి.
Read Entire Article