Chiranjeevi at Virosh Wedding Reception | విరోష్ రిసెప్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి
3 months ago
17
హైదరాబాద్‌లో జరిగిన Vijay Deverakonda – Rashmika Mandanna వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకకు నటుడుమెగాస్టార్ చిరంజీవి హాజరై ఆకర్షణగా నిలిచారు.