Chikoti Praveen | బిడ్డా.. రాజమౌళి..నీ బతుకెంత.?

8 months ago 22
బీజేపీ నేత చీకోటి ప్రవీణ్, దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిపై కఠిన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి చేసిన తాజా వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని బాధించాయని ఆరోపిస్తూ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమాల్లో ఆచారాలు, పూజలు, నమ్మకాలు గురించి రాజమౌళి చూపిన వైఖరిపై చీకోటి ప్రవీణ్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
Read Entire Article