Chevireddy Arrest: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్.. కొలంబోకు వెళుతుండగా..

1 year ago 24
ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్టయ్యారు. ఆయన్ను ఏపీకి చెందిన సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చారు. బెంగళూరులో మంగళవారం ఆయన్ను అరెస్ట్‌ చేశారు.. ఆయన కొలంబోకు వెళుతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఏపీ పోలీసులకు సమాచారం ఇఛ్చారు. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. చెవిరెడ్డితో పాటు అరెస్టయిన ఆయన సన్నిహితుడు వెంకటేశ్‌నాయుడిని కూడా విజయవాడకు తీసుకెళ్లారు.
Read Entire Article