Chandramukhi Movie: చంద్రముఖి సినిమాలో వడివేలు భార్య ఇప్పుడెలా ఉందో తెలుసా?.. ఎలా ఉండే బ్యూటీ ఎలా అయిపోయింది మామ..!

8 months ago 43
చంద్రముఖి.. హర్రర్ సినిమాలకు ఒక స్టాండర్డ్ సెట్ చేసిన సినిమా ఇది. ఇప్పటి జనరేషన్‌కు హార్రర్ సినిమాలంటే ది కంజ్యూరింగ్, ఈవిల్ డెడ్ వంటి సినిమాలు గుర్తొస్తాయి. కానీ 90స్ కిడ్స్‌కు హార్రర్ సినిమా అంటే టక్కున గుర్తొచ్చే సినిమా చంద్రముఖి.
Read Entire Article