Chandrababu-Lokesh: లోకేశ్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన చంద్రబాబు..?

1 year ago 36
Chandrababu-Lokesh: లోకేశ్ జీవితం గురించి సీఎం చంద్రబాబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. లోకేశ్ రాజకీయ జీవితాన్ని మార్చిన రాజకీయ సన్నివేశం గురించి టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహించిన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్’ షో చంద్రబాబు పంచుకున్నారు.
Read Entire Article